ICC Cricket World Cup 2023 : India To Be ICC Cricket World Cup 2023 Host Country || Oneindia Telugu

2019-07-17 1

ICC Cricket World Cup 2023:India will be the ICC Cricket World Cup 2023 host country. This will be the first time that India is hosting the cricket tournament on its own. India had co-hosted the World Cup with its neighbouring nations in all the three previous occasions.
#icccricketworldcup2023
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#cricket

2023లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు ఇండియా ఆతిథ్యమివ్వబోతోంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. 2023 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మార్చి 23 వరకు ప్రపంచకప్‌ జరుగుతుంది. ఈ ఏడాది రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో జరిగిన ప్రపంచకప్ మాదిరిగానే వచ్చే ప్రపంచకప్‌‌ను నిర్వహించనున్నారు.